Congress Corruption Posters: హైదరాబాద్ లో కలకలం రేపుతున్న పోస్టర్లు
హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పోస్టర్ లు కలకలం రేపుతున్నాయి. కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ కాంగ్రెస్ నేతలు వారి మీద ఉన్న స్కామ్ లను ఫోటోలు వివరాలతో సహా పోస్టర్లను అంటించారు.