Telangana Assembly Special Session: ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లుపై కేంద్రంతో తాడోపేడో...రేవంత్ దూకుడు
స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.