Latest News In TeluguSavitri Jindal: అపరకుబేరులను పక్కన కూర్చోపెట్టిన సావిత్రి జిందాల్ భారతదేశ అపరకుబేరులు అంబానీ, అదానీలను పక్కన పెట్టేసిందో మహిళ. వాళ్ళది కాదు ఈ ఏడాది సంపాదన నాదే ఎక్కువ అంటున్నారు పారిశ్రామిక వేత్త సావిత్రి జిందాల్. ప్రస్తుతం ఈవిడ సంపద విలువ 25.3 బిలియన్ డాలర్లు. By Manogna alamuru 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn