Savings Scheme: కేవలం రూ.1000తో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. ఏడాదికి వడ్డీ ఎంతంటే?
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సంవత్సరానికి 7.4శాతం వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. మెచ్యూరిటీ వరకు మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
/rtv/media/media_files/2025/08/09/icici-bank-minimum-balance-2025-08-09-21-00-55.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/post-office-monthly-income-scheme-invest-with-1000-rs-2-jpg.webp)