శనివారం రోజు ఈ 5 పనులు చేస్తున్నారా ? అయితే జాగ్రత్త !!
శనివారం శనిదేవునికి ప్రీతిపాత్రమైన రోజు. అందుకే భక్తులు ఈ రోజున శనిభగవానుడిని పూజించుకుని ఆయన కృపకు పాత్రులవుతారు.అయితే .. శని ఆగ్రహానికి గురయితే గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలంటే మాత్రం శనివారం 5 పనులు అసలు చేయకూడదు.