Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఆ పార్టీకి దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ని త్వరలో వీడబోతున్నారని తెలుస్తుంది.పార్టీకి నా అవసరం లేకపోతే చెప్పేయండి..నా వ్యాపకాలు నాకు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
/rtv/media/media_files/2025/05/31/s10ImBYrLZlPNLei10BN.jpg)
/rtv/media/media_files/2025/02/25/Dmdq4pOU9d7BNko3vocw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-9.jpg)