Sarangapani Jathakam: ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ ఫస్ట్ లుక్
నటుడు ప్రియదర్శి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే నేడు ప్రియదర్శి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘సారంగపాణి జాతకం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు.