Sapota Fruit Benefits: సపోటా పండును డైట్‌లో చేర్చుకోండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!
పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ మన డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. సపోటా పండును మన డైట్‌లో చేర్చుకుంటే స్థూలకాయం, ఊబకాయ, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.