Venkatesh On IT Raids: ఓన్లీ వైట్ మనీ తీసుకుంటా.. ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్లో ఐటీ రైడ్స్పై హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. నిర్మాత దిల్ రాజు ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని అన్నారు. తాను తీసుకునేది తక్కువేనని.. అదికూడా వైట్ మనీ మాత్రమే తీసుకుంటానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.
/rtv/media/media_files/2025/03/17/S1bRxuuFdLRSkYT8PZQ7.jpg)
/rtv/media/media_files/2025/01/23/9qR1RWVyeYJuW7e8Leim.jpg)