సినిమా'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్.. వెంకీ మామ కోసం రమణ గోగుల పాట 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించి చిన్న వీడియో క్లిప్ వదిలారు. అందులో ఈ సాంగ్ ను ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడినట్లు చూపించారు. భీమ్స్ మ్యూజిక్ అందించారు. By Anil Kumar 13 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn