Sankranti 2026: గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షణ...సంక్రాంతికి బారులు తీరిన వాహనాలు...అయినను పోయిరావాలె
హైదరాబాద్,విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా వాహన రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారు జామున కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ముందు రెండో శనివారం,ఆదివారం సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు.
/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t133910-2026-01-12-13-40-15.jpg)
/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t081143-2026-01-12-08-12-20.jpg)