Sanjay Kapoor Passes Away: స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి..
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. యూకేలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 2017లో ప్రియా సచ్‌దేవ్‌తో ఆయన రెండవ వివాహం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/06/13/EeMEnhcQLgsULeRQxtwo.jpg)
/rtv/media/media_files/2025/06/13/Mgj3X5EhZQoxmSpKmHdo.jpg)