అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్!
అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
/rtv/media/media_files/2024/12/24/7SjoLv129Bb15n5nKfuI.jpg)
/rtv/media/media_files/2024/12/23/VOkHvIMli4y1u2jCywxI.jpg)