హీరోయిన్ చాందినితో 'కలర్ ఫొటో' డైరెక్టర్ పెళ్లి.. ఫొటోలు వైరల్!
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు తిరుమలలో సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు హీరో సుహాస్, వైవా హర్ష పలువురు సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు.