HYD: హైదరాబాద్ లో ఇళ్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే నిర్మాణాలకు అత్యవసరంగా ఇసుక కొనాలంటే బ్లాక్ మార్కెట్లో ఇసుక ధరలు భారీగా ఉంటున్నాయి. అలా కాకుండా ఇసుకను తక్కువ ధరకు, త్వరగా అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.