Sambhal: సంభాల్‌లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి
యూపీలోని చందౌసి జిల్లాలో ఇటీవల మెట్లబావి బయటపడగా గురువారం మరో అద్భుతం వెలుగుచూసింది. జామా మసీదుకు 100 మీటర్ల దూరంలోనే ఒక బావి కనిపించింది. స్థానికులు దీన్ని మృత్యుబావిగా పిలుస్తున్నారు.ఈ బావికి సమీపంలోనే మృత్యుంజయ మహాదేవ్ ఆలయమని ఉందని చెబుతున్నారు.