Sambarala Yeti Gattu: "ఏటిగట్టు" ఆగిందా..? మెగా మేనల్లుడు క్లారిటీ..!
‘విరూపాక్ష’ తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సాంబరాల ఏటిగట్టు’పై మంచి అంచనాలున్నాయి. రూ.125 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. తాజాగా మేకర్స్ షూటింగ్ రీస్టార్ట్ కానుందని ప్రకటించారు.
/rtv/media/media_files/2025/10/16/sai-durga-tej-on-sambarala-yeti-gattu-movie-2025-10-16-13-01-36.jpg)
/rtv/media/media_files/2025/09/10/sambarala-yeti-gattu-2025-09-10-15-54-51.jpg)