రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే!
వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.