Latest News In Telugu Salt Water: సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే.. ఆ సమస్యలు పరార్! ఉప్పునీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఉదయం, సాయంత్రం ఈనీటితో స్నానం చేయడం వల్ల వర్షాకాలంలో శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండంతో పాటు ముఖ సౌందర్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt : ఉప్పు నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతుందా? జుట్టు రాలడానికి ఉప్పు నీటికి సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. ఉప్పు నీరు వల్ల వెంట్రుకల మృదుత్వం పోయి జుట్టు రాలిపోతాయని కొందరి వాదనలో నిజం లేదని పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!! ఉప్పు మన జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉప్పులేని కూరను తినలేము. అయితే.. నిత్యం ఉదయాన్నే ఉప్పు కలిపిన నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn