ఏఆర్ రెహమాన్ దంపతుల విడాకులు.! | AR Rahman, Wife Saira Banu To Separate After 29 Years | RTV
AR రెహమాన్ దంపతుల విడాకుల వెనక షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. రెహమాన్ ఎక్కువ సమయం సినిమా పనులపైనే దృష్టి సారిస్తూ ఫ్యామిలీని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, ఆ గొడవలే వీరి విడాకులకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.