Sai Marthand: మహేష్ బాబుతో లవ్ స్టోరీ చేస్తా.. 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ వైరల్ కామెంట్స్..!
లిటిల్ హార్ట్స్తో హిట్ కొట్టిన దర్శకుడు సాయి మార్తాండ్, మహేష్ బాబుతో ఓ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ చేయాలనేది తన కల అని తెలిపారు. మహేష్‌కు కొత్తగా ఉండే కథతో సినిమాను తెరకెక్కించాలని కోరుకుంటున్న అన్నారు. సాయి, ప్రస్తుతం రెండు సినిమాలపై పని చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/01/25/sai-marthand-2026-01-25-11-27-26.jpg)
/rtv/media/media_files/2025/10/15/sai-marthand-2025-10-15-12-41-42.jpg)
/rtv/media/media_files/2025/10/13/nithiin-2025-10-13-10-29-10.jpg)