Sadhguru Jaggi Vasudev: ఆసుపత్రి నుంచి సద్గురు జగ్గీ వాసుదేవ్ డిశ్చార్జ్
ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. మెదడు సమస్యతో బాదపతున్న ఆయనకు ఈ నెల 17న వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే.