Sadhguru Undergoes Emergency Brain Surgery: సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవాకం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) ఆపరేషన్ చేయించుకున్నట్లు జర్నలిస్ట్ ఆనంద్ నరసింహన్ సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Sadhguru: ప్రాణపాయ స్థితిలో సద్గురు.. క్లారిటీ ఇచ్చిన ఈషా ఫౌండేషన్ !
సద్గురు జగ్గీ వాసుదేవ్ తన మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను జర్నలిస్ట్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
Translate this News: