Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ ఎప్పుడు? క్లారిటీగా చెప్పిన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు!
తెలంగాణలో బతుకమ్మ సంబరాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈరోజు తొమ్మిదవ రోజు సందర్భంగా 'సద్దుల బతుకమ్మ' జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది 'సద్దుల బతుకమ్మ' రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.
/rtv/media/media_files/2025/10/01/shami-tree-2025-10-01-15-31-37.jpg)
/rtv/media/media_files/2025/09/29/saddula-bathukamma-2025-09-29-15-48-10.jpg)
/rtv/media/media_files/2025/09/29/saddula-bathukamma-2025-09-29-15-13-05.jpg)