ఆంధ్రప్రదేశ్Sabarimala: నేడు శబరిమల ఆలయం మూసివేత! శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఈరోజు శబరిమల ఆలయం మూసివేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆలయంలో మండలపూజ జరగనున్న నేపథ్యంలో రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు అధికారులు మూసివేయనున్నారు. By V.J Reddy 27 Dec 2023 08:22 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn