CM Revanth Reddy : తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో కృష్ణా నది జలాలపై ఏపీద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది.ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో నీటి దోపిడీ మొదలైందన్నారు.
/rtv/media/media_files/2025/08/09/pulivendula-zptc-by-election-2025-08-09-16-58-20.jpg)
/rtv/media/media_files/2025/02/17/T6ZFoKO1PuWXibd1KG6D.jpg)