Breaking: ధోనీ ఫ్యాన్స్ కు షాక్.. CSKకు కొత్త కెప్టెన్!
2024 IPL సీజన్ 17లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ ప్రకటించింది.