Russia Ukraine War: ఉక్రెయిన్ కేబినెట్ బిల్డింగ్పై బాంబులు.. రష్యా ఆయిల్ పైప్లైన్ ధ్వంసం
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని క్యాబినెట్ బిల్డింగ్పై క్షిపణి, డ్రోన్లతో దాడి చేశాయి. ఈ దాడిలో భవనం తీవ్రంగా దెబ్బతింది. దాని పైకప్పు నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.