Rushikonda: బాత్రూంల్లో గోల్డ్ కలర్ షవర్లు, కళ్లుచెదిరే బెడ్స్.. రుషికొండ సీక్రెట్స్ ఇవే!
వైపీపీ ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ భవనాల గురించి అనేక విషయాలు ప్రజల ముందుకొచ్చాయి. 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుండగా అన్నింట్లోనూ కళ్లు చెదిరే వస్తువులు, వసతులున్నాయి. బాత్రూంల్లో గోల్డ్ కలర్ షవర్లు, విదేశీ బెడ్స్ వంటి వాటిని RTV స్పష్టంగా చూపించింది.