Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం
గ్రీన్‌కార్డును త్వరగా అందించేందుకు అమెరికా ఓ షార్ట్‌కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా ఓ బిల్లును తీసుకొచ్చింది.