Trump: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ట్రంప్ 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
షేర్ చేయండి
Washington Blockade Update🔴LIVE : ట్రంప్ ఐపోయావురా.. | America Protest | Trump Tariffs | RTV
షేర్ చేయండి
Pulivendula ZPTC By Election Update🔴LIVE : ఒంటిమిట్టలో ప*గిలిన త*లలు | Kothapalli Tension | RTV
షేర్ చేయండి
Trump: చైనాతో వెనక్కి తగ్గిన ట్రంప్.. మరో 90 రోజులు వాణిజ్యం ఒప్పందం పొడిగింపు
ఇటీవల అమెరికా, చైనా టారిఫ్‌లు పెంచుకొని మళ్లీ తగ్గించుకున్న సంగతి తెలిసిందే. ఈ తగ్గింపు 90 రోజులు అమల్లో ఉండేలా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. తాజాగా ట్రంప్ ఈ ఒప్పందాన్ని మరో 90 రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
షేర్ చేయండి
Pulivendula ZPTC Voters Slips🔴LIVE : పులివెందులలో ఓటర్ స్లిప్పులు మాయం | Big Shock To Ys Jagan | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి