Medicines: కేంద్రం గుడ్న్యూస్.. 35 రకాల మందుల ధరలు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకి గుడ్న్యూస్ చెప్పింది. దేశంలో 35 రకాల మందుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మందులు అందుబాటు ధరలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ధరలు తగ్గించింది.