US investment visas: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్.. ఆసక్తి చూపుతున్న భారతీయులు
అమెరికాలో హెచ్1 బీ వీసాలు దొరకడమే కష్టంగా మారిన సంగతి తెలిసిందే. అయితే వ్యాపారాలకు అవసరమైన ఈబీ 5 వీసాలకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. దీంతో అమెరికాలో పెట్టుబడులు పెట్టేందులు ఎక్కువగా భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు.