BREAKING: నాగలాండ్ గవర్నర్ కన్నుమూత
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
షేర్ చేయండి
భార్యపై అనుమానం.. కొడుకును మేడపై నుంచి తోసేసి చంపిన తండ్రి
ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
షేర్ చేయండి
ఈ వస్తువులపై GST తగ్గింపు.. | PM Modi Good News To Middle Class People | GST Slab Reduce | RTV
షేర్ చేయండి
PM Modi Warning To Trump🔴LIVE : ట్రంప్.. మా జోలికొస్తే.. | india us Tariff War Updates | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి