BIG BREAKING: ఓట్ల చోరీ వివాదం.. మీడియా ముందుకు ఎన్నికల సంఘం !
ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డాయని తీవ్రంగా ఇటీవల రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దీంతో ఆగస్టు 17న (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఈసీ ఎలాంటి వివరణ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.