Vote Chori: ఓటర్ అధికార్ యాత్ర.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలనం
బిహార్లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల విషయంలో ఈసీ,బీజేపీతో కలిసి అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిందని పేర్కొన్నారు.