Ukrainian Sniper: ఉక్రెయిన్ సైనికుడు ప్రపంచ రికార్డ్.. ఏం చేశాడో తెలిస్తే ?
ఉక్రెయిన్ స్నైపర్ యూనిట్ సైకికుడు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఏకంగా 13 వేల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపాడు. ఈ విషయాన్ని కీవ్పోస్ట్ పత్రిక వెల్లడించింది.