Pakistan Navy: ఆపరేషన్ సిందూర్ సమయంలో కరాచీ పోర్టు నుంచి పాక్ నౌకలు మాయం.. ఏం జరిగింది ?
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు దూర ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి. కరాచీ నౌకాశ్రయంలో ఉండాల్సిన వార్షిప్స్లో కొన్ని కమర్షియల్ టెర్మినల్స్కి వెళ్లిపోయాయి.