Lok Sabha Elections 2024: కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ.. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు?
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతుందనే ప్రచారం జోరందుకుంది.