ఐపీఎస్ అనుభవంతో చెబుతున్నా.. KTR కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్!
ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ కేసు ఇంకొకటి ఉండదన్నారు. రేవంత్ అసమర్థత వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయిందని మండిపడ్డారు.