RRB Group D Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/03/01/UW8AlQekztW9YkwE83ya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rrb-recruitment-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)
/rtv/media/media_files/2024/12/24/jaoBYbAoNephfSJa0qUz.jpg)