Chennai: ఉద్యోగులకు సూపర్ గిఫ్ట్..కార్లు,రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు
చాలా కంపెనీలు ఉద్యోగులు యంత్రాలుగానే చూస్తాయి.కొన్ని మాత్రమే మనుషుల్లాగా చూస్తాయి. చైన్నైకు చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటిదే. తమ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చింది.