Rooftop Solar Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' అనే స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌తో ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది.