Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా
ఐసీసీ నాకౌట్ టోర్నమెంటుల్లో రోహిత్ శర్మ, బుమ్రాలు రికార్డ్‌ల్లో దూసకుపోతున్నారు. 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండవస్థానంలో ఉండగా..అత్యధక వికెట్లు తీసిన లిస్ట్‌లో బుమ్రా 9 వికెట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.