Rohith: సొంతగడ్డపైనే రోహిత్ రిటైర్మెంట్.. కాబోయే కెప్టెన్ బుమ్రా కాదా!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. హిట్ మ్యాన్ భారత గడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు బీసీసీఐ పెద్దలకు హింట్ ఇచ్చేశాడట. దీంతో ఇంగ్లాడ్‌తో సిరీస్, ఛాంపియన్ ట్రోఫీకి అతడే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.