T20 World Cup 2024: అభిమానులకు షాకింగ్ న్యూస్..విరాట్ కోహ్లీ లేకుండానే టీ20 ప్రపంచకప్..!!
2024 టీ 20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియాను రోహిత్ శర్మ కెప్టెన్సీలో T20 ప్రపంచ కప్ 2024కి పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇది నిజంగా అభిమానులకు షాకింగ్ న్యూసే.