IND VS AUS: ప్చ్.. రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. 'హెడ్' పగిలే క్యాచ్ భయ్యా!
వరల్డ్‌కప్ ఫైనల్లోనూ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్ అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు.