Health Benefits: బ్లాక్ సాల్ట్‌లో బోలెడు ఖనిజాలు..తింటే అద్భుత ప్రయోజనాలు
పూర్వకాలంలో రాళ్ల ఉప్పును ఎక్కువగా వాడేవారు. ఆ కాలంలో ఇప్పుడు లభించే ప్యాకెట్ ఉప్పు దొరికేవి కావు. దీంతో కొందరు సముద్రం దగ్గర తయారు చేసిన ఉప్పును నేరుగా తీసుకొచ్చి గ్రామాల్లో అమ్మేవారు.