చిట్టి చిట్టి రోబో.. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ డాగ్స్
మహారాష్ట్ర పూణెలో బుధవారం 77వ ఇండియన్ ఆర్మీ డే పరేడ్ నిర్వహించారు. అందులో రోబోటిక్స్ డాగ్స్ చేసిన మార్చ్‌పాస్ట్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది.