Roasted Garlic: కాల్చిన వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అంటారు!
కాల్చిన వెల్లుల్లిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో ఉపయోగపడుతుంది. కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
/rtv/media/media_files/2025/11/03/roasted-garlic-2025-11-03-18-00-47.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/many-health-benefits-of-roasted-garlic-jpg.webp)